సమ్మె విరమణకు పైలట్లు ఓకే

రాజకీయ ఒత్తిడి, పైలట్ల మొండిపట్టుతో జెట్ ఎయిర్ వేస్ చైర్మన్ నరేష్ గోయల్ దిగి వచ్చారు. జెట్ ఇడి సరోజ్ దత్తా గంటల కొద్ది చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద గడిపారు. శుక్రవారం లేబర్ కమిషనర్ కార్యాలయంలో సంప్రదింపులు జరుగుతాయని, నలుగురిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుందని, నలుగురిని ఉద్యోగాల్లోకి తీసుకుంటే విధులకు హాజరు కావాలని పైలట్లకు పిలుపు ఇస్తానని పైలట్ల సంఘం చీప్ గిరీష్ కౌశిక్ చెప్పారు.












Click it and Unblock the Notifications