తాలిబాన్ నేత ముస్లిం ఖాన్ అరెస్టు

మరో ముగ్గురు మిలిటెంట్లను ఫాజీ గఫార్, అబ్దుల్ రెహ్మాన్, సర్తాజ్ లుగా గుర్తించారు. పాకిస్తాన్ సైన్యం పట్టుకున్న తొలి తాలిబాన్ అగ్రనేత ముస్లిం ఖాన్ కావడం విశేషం. స్వాత్ లో గత నాలుగు నెలలుగా జరుపుతున్న ఆపరేషన్ లో 1,800 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు పాకిస్తాన్ తెలిపింది. స్వాత్ లోయపై పాకిస్తాన్ సైన్యం నియంత్రణ సాధించినప్పటికీ గత కొద్ది వారాలుగా ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications