ఆజాద్ కు పిఎం మొట్టికాయలు

కీలకమైన ఆరోగ్య అంశాలను ఆజాద్ విస్మరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. న్యూఢిల్లీలోనే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆధునీకరణపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. గ్రామీణ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కూడా ఆయన ఆదేశించారు. చాలా రాష్ట్రాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు కావడం లేదని మన్మోహన్ సింగ్ సిపి జోషీని తప్పు పట్టారు. నెల లోగా నివేదిక సమర్పించాలని ఆయన ఈ ఇద్దరు మంత్రులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications