డిసిసి అధ్యక్షులకు జగన్ కాల్స్

వివిధ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితిపై, అభ్యర్థుల గెలుపు అవకాశాలపై, ప్రచార తీరుతెన్నులపై ఆయన ఆయా జిల్లాల నుంచి వచ్చిన నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితిలోనోూ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, ఇందుకు సమన్వయంతో కష్టపడి పని చేయాలని ఆయన వారికి సూచించారు.












Click it and Unblock the Notifications