సిపిఎం నేత బృందా కారత్ అరెస్టు

ఉత్తాపురం గ్రామంలో ఇరు వర్గాలకు మధ్య చెలరేగిన ఘర్షణ సందర్భంగా పోలీసులు జరిపిని కాల్పుల్లో నిరుడ ఒక దళితుడు మరణించాడు. స్థానిక దేవాలయానికి సంబంధించి ఈ ఘర్షణ చెలరేగింది. బృందా కారత్ అరెస్టుకు పోలీసులు వెంటనే ఏ కారణమూ చెప్పలేదు. తాను ఏ విధమైన నేరమూ చేయలేదని కారత్ అన్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications