మీడియాపై డిజిపి యాదవ్ గుర్రు

వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో తనను బలిపశువును చేసేందుకు కొన్ని టీవీ చానెల్స్ ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తనను లక్ష్యంగా చేసుకున్న మీడియా సర్వనాశనం అవుతుందని ఆయన అన్నారు. తిరుమల భద్రతకు ఆక్టోపస్ భద్రతా దళాన్ని వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుమలలో ఏర్పాటు చేసిన ఆక్టోపస్ కమాండో యూనిట్ ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ భద్రతా దళాన్ని తిరుమలలో మోహరించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications