యుపిలో ఐఎస్ ఐ ఏజెంట్ అరెస్టు

ఐఎస్ఐ శిక్షణలో భాగంగా అలీ నవంబర్ లో కరాచీ వెళ్లినట్లు, ఆ తర్వాత ఫిబ్రవరిలో తిరిగి వచ్చి ఆగ్రా,ఝాన్సీ, మీరట్ ల్లోని కంటోన్మెంట్ కు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ కు అందిస్తున్నట్లు వారు వివరించారు. అలీని అరెస్టు చేసిన విషయాన్ని శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ ఎకె జైన్ ధృవీకరించారు. అయితే ఇతర వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications