తెలుగు దర్శకుడు గెద్దాడ మృతి

Naa Pellam Naa Ishtam
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర దర్సకుడు గెద్దాడ ఆనందబాబు శనివారం ఉదయం హఠాన్మరణానికి గురయ్యారు. గుండెపోటుతో ఆయన హైదరాబాదులో మరణించారు. కార్తీకమాసం సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆయనను మృత్యువు కబళించింది. ఆయన చమ్మ చక్కా చారడేసి మొగ్గ, శ్రీదేవి నర్సింగ్ హోం, నా పెళ్లాం నా ఇష్టం, సూపర్ ఎక్స్ ప్రెస్, హరహర శంభో వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. నా పెళ్లాం నా ఇష్టం సినిమాకు ఆయన కథను కూడా సమకూర్చారు. ఆయన మృతికి తెలుగు సినీ పరిశ్రమ సంతాపం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+