టెక్కలిలో కాంగ్రెసు విజయం

కాంగ్రెసు శాసనసభ్యుడు రేవతీపతి ఆకస్మిక మృతితో టెక్కలికి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెసు అభ్యర్థిగా రేవతీపతి భార్య పోటీ చేశారు. ఈ నెల 10వ తేదీన టెక్కలి ఉప ఎన్నికకు పోలింగ్ జరిగింది. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మూడో స్థానంలో నిలిచాడు.












Click it and Unblock the Notifications