చాముండిపై దుర్గా కేసు ఉపసంహరణ

లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ చాముండిపై దుర్గా భవానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో చాముండేశ్వరీనాథ్ తీవ్ర కష్టాల్లో పడ్డారు. ఆర్థిక అక్రమాలపై, మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై చాముండిని ఎసిఎ నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications