అమెరికా దాడులపై లాడెన్ టేప్

ఇజ్రాయెల్ అనుకూల శ్వేత సౌధం, కార్పోరేట్ ప్రతినిధుల లాబీ ఇరాక్, అఫ్గానిస్తాన్ లో దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపించాడు. ఈ దాడులు ఇస్లామిక్ అనుకూల వర్గాలు చేయడం లేదని అన్నాడు. బుష్ చెప్పినట్లుగా ఇరాక్ కాకుండా శ్వేత సౌధాన్ని లిబరేట్ చేయాలని అతను అన్నాడు. యుద్ధాల తీరును మార్చే శక్తి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు లేదని అతను అన్నాడు. ఇంతకు ముందు జాన్ 3వ తేదీన లాడెన్ టేప్ విడుదలైంది.












Click it and Unblock the Notifications