ఇది వైయస్ విజయం: జగన్

కాంగ్రెసుకు ప్రజల అండదండలున్నాయనడానికి టెక్కలి ఉప ఎన్నిక ఫలితం నిదర్శనమని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. ఈ విజయాన్ని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అంకితం ఇస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు భారతి చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపించాయని భారతి అన్నారు. తాను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆమె చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications