వైయస్ జగన్ కే కొత్త ఎమ్మెల్యే ఓటు

వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల తాను ప్రజల ముందుకు వచ్చానని, నీ భర్త ఆశయాలు నెరవేర్చడానికి కృషి చేయాలని వైయస్ తనతో చెప్పారని, ఇప్పుడు జగన్ తో మాట్లాడుతుంటే కూడా వైయస్ చెప్పినట్లే చెప్పారని ఆమె అన్నారు. జగన్ తనకు ఎంతో ధైర్యం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తన నియోజక వర్గం ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications