మేం కలిసే పనిచేస్తున్నాం: ఆనం

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం జరగడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య పాలన సమర్ధంగా సాగడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు మైసురా రెడ్డి విమర్శించారు. పాలనా వ్యవహారాలపై ఇతర ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయడం ప్రారంభించాయి.












Click it and Unblock the Notifications