గిరిజన స్త్రీలపై బ్యాంకర్ లైంగిక దోపిడీ

అతను ఇలా చేస్తాడని తాము అనుకోలేదని, తన మాటలతో ప్రభాకర్ మహిళలను బుట్టలో పడేశాడని గిరిజనులు వాపోతున్నారు. వీడియోలను కాల్చి వేయడానికి పొరుగునే ఉన్న పట్టణానికి వెళ్లాడు. అయితే వీడియో షాపు యజమానులు వాటి కాపీలు తీసి పంపిణీలో పెట్టారు. ప్రభాకర్, సిడి షాపు యజమానులు వేణు, సుదర్శన్ లను అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. అయితే బ్యాంక్ మాత్రం ప్రభాకర్ పై ఇంకా చర్యలు తీసుకోలేదు.












Click it and Unblock the Notifications