'బుష్ ఒబామాను పిల్లి అనేవారు'

కారణమేదీ లేకుండా ఇది ప్రమాదకరమైన ప్రపంచం అని బుష్ అనేవాడని, ఈ పిల్లి (ఒబామా) శ్వేతసౌధాన్ని నిర్వహించలేడని, అతనికి క్లూ దొరకదని, తాను గ్యారంటీ ఇస్తున్నానని అనేవారని లాటిమెర్ చెప్పారు.అప్పటి అలస్కా గవర్నర్, తన రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి పాలిన్ కు గుర్తింపు లేదని బుష్ అన్నట్లు పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ ను ఫ్యాట్ కీస్టర్ అనే వారని చెప్పారు.












Click it and Unblock the Notifications