జగన్ కోసం ఎమ్మెల్యేపై ఒత్తిడి

జగన్ అభిమానులు, కాంగ్రెసు అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యుఐ కార్యకర్తలు కూడా ధర్నాలు చేశారు. వైయస్ చలువతో గెలిచిన ప్రజాప్రతినిధులు జగన్ కోసం అవసరమైతే రాజీనామాలు చేయాలని వారు అభిప్రాయపడ్డారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఆందోళనలు చేస్తామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications