రాహుల్ రైలు దాడిపై దర్యాప్తు

రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న రైలుపై ఘౌరండా సమీపంలో మంగళవారం రాత్రి దుండగులు రాళ్ల దాడి జరిపిన విషయం తెలిసిందే. వివిధ క్లూలను బట్టి తాము విచారణ జరుపుతున్నామని, సంఘటన వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని కనుక్కోవడానికి సమీప గ్రామల ప్రజలను ప్రశ్నించామని రోతక్ రేంజ్ పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ వి.కామరాజ్ చెప్పారు. దాడిలో మూడు కోచ్ ల అద్దాలు పగిలాయి. ఒక వ్యక్తి గాయపడ్డాడు.












Click it and Unblock the Notifications