జగన్ హైకమాండ్ ను వింటారు: కెవిపి

కెవిపి రామచందర్ రావు మాటలను బట్టి తిరుగుబాటు చేయాలనే ఆలోచన జగన్ వర్గంలో లేదని తెలిసిపోతోంది. అయితే, అధిష్ఠాన వర్గాన్ని ప్రభావితం చేయడానికి ఏం చేయాలనేదే వారి ముందున్న కర్తవ్యంగా తోస్తోంది. అధిష్ఠాన వర్గం నిర్ణయానికి వేచి చూసే ధోరణినే ఈ వర్గం అనుసరించాలని భావిస్తున్నట్లు అనుకోవచ్చు. వారం రోజుల పాటు పార్టీ అధిష్ఠాన వర్గంతో లాబీయింగ్ నెరిపిన కెవిపి ఇక తన లాబీయింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టినట్లే భావించవచ్చు.












Click it and Unblock the Notifications