వేచి చూసే ధోరణిలో జగన్

ముఖ్యమంత్రి పదవి జగన్ ఇస్తారా, లేదా అనేది కూడా తెలియడం లేదని, కాంగ్రెసు పార్టీ అధిష్ఠానవర్గం ఈ విషయంలో ఎటూ తేల్చి చెప్పడం లేదని ఆయన మంత్రులతో అన్నట్లు సమాచారం. అయితే వారం లోపే అధిష్ఠాన వర్గం నుంచి నిర్ణయం రావచ్చునని ఆయన మంత్రులకు చెప్పినట్లు సమాచారం. ఈ స్థితిలో ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా కెవిపి వర్గీయుల పరిస్థితి తయారైంది. అధిష్ఠాన వర్గంపై మరింత ఒత్తిడి పెట్టే స్థితిలో కూడా వీరు లేరు. ఏమైనా చేయబోతే తెగే దాకా లాగినట్లవుతోందనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications