స్థానిక సంస్థల పోలింగ్ ఉద్రిక్తతలు

కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట జడ్పీటిసి ఉన ఎన్నికలను 11వ వార్డు ప్రజలు బహిష్కరించారు. మంచినీరు, డ్రైనేజీ వసతులు లేవంటూ మహిళలు ఓటు వేయడానికి నిరాకరించారు. కరీంనగర్ జెడ్పిటీసి ఉప ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి పేట మండలం గర్జనపల్లిలో శాసనసభ్యుడు రామారావు, కెడిసిసిబి చైర్మన్ రవీంద్ర రావు మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఘర్షణ జరిగింది.












Click it and Unblock the Notifications