రాహుల్ రైలుపై రాళ్లు

రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న మూడో నెంబర్ కోచ్ అద్దాలకు ఏ విధమైన నష్టం జరగలేదు. దీంతో పానిపట్ లో రైలును అపవద్దని రాహుల్ గాంధీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రైలు సిబ్బందికి సూచించింది. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లు విసిరింది చిన్న పిల్లలేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది చెప్పారు. 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సుగల పిల్లలు ఆడుకుంటూ రాళ్లు వేశారని, అది దాడి కాదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications