గుండె తరుక్కుపోతోంది: చిరు

చరిత్ర అంతరించిపోకూడదని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోవాలని ఆయన అన్నారు. మనం చాలా అదృష్టవంతులమని, స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని ఆయన అన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారని, ఆ మార్పు కోసమే తాము రాజకీయాల్లోకి వచ్చామని ఆయన చెప్పారు. సామాజిక న్యాయాన్ని తమ పార్టీ సాధించి తీరుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications