భారత విద్యార్థులకు రుడ్ హెచ్చరిక

ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదనే తాను ఇస్తున్న సందేశమని ఆయన అన్నారు. ఇటీవల నలుగురు భారతీయులపై దాడి జరిగిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలో పరిస్థితి మళ్లీ విషమించిందనే అభిప్రాయం బలపడడం మొదలైంది. భారత విద్యార్థుల సంక్షేమాన్ని చూస్తామని కాన్ బెర్రా భారత విదేశాంగ మంత్రి ఎస్ ఎం కృష్ణకు హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications