జగన్ పై బయటపడ్డ హైకమాండ్

రోశయ్యను సిఎల్పీ నాయకుడిగా ఎన్నుకోలేదు కదా అని మీడియా ప్రతినిధులు అనగా అది జరిగిన వెంటనే తెలియజేస్తామని ఆమె అన్నారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించినట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. రోశయ్యకు మంత్రులంతా సహకరిస్తున్నారని, వ్యవహారాలు సక్రమంగా సాగుతున్నాయని ఆమె అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రి ఛాంబర్ కు మారకపోవడంపై ప్రస్తావించగా ఎందుకు మారలేదో ఆయననే అడగాలని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications