జగన్ పై హైకమాండే : జెసి

వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ కెవిపి రామచందర్ రావుపై విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి కెవిపి రామచందర్ రావును బాధ్యులను చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వైయస్ హెలికాప్టర్ ప్రమాదానికి అధికారులు బాధ్యత వహించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications