బాబా రామ్ దేవ్ పై అయేషా గుర్రు

బాబా ఆ విధమైన సాధారణీకరణ వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ఆమె అభిప్రాయపడింది. బాబా తనను ఒకసారి యోగా సెషన్ కు ఆహ్వానించాడని, అయితే పెద్ద గుంపు ఉండడంతో తాను హాజరు కాలేకపోయానని ఆమె చెప్పింది. తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని, తనకు సంబంధించినంత వరకు డైటింగ్ కడుపు మాడ్చుకోవడం కాదని ఆమె తన అందాల రహస్యం గుట్టు విప్పింది. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలనే తీసుకుంటానని ఆమె అంటోంది. తన తల్లి ఎరోబిక్ ఇన్ స్ట్రక్టర్ అని, ఆమె తనకు సలహాలు ఇస్తుందని అయేషా చెప్పింది. తాను, తన సోదరి నటాషా, తల్లి కలిసి పని చేస్తామని ఆమె చెప్పింది.












Click it and Unblock the Notifications