కెసిఆర్ ది బానిస బుద్ధి: సిపిఐ

తెలంగాణ సాయుధ పోరాటానికి కెసిఆర్ తనను ముడిపెట్టుకోవడం అత్త మీసాలకు మామ మోకాలికి ముడిపెట్టడం వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంనాటికి బిజెపి లంగోటా కట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. సాయుధ పోరాటానికి ఇప్పుడు మతం రంగు పులమటం ఆ పార్టీకే సిగ్గు చేటు అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications