భార్యను నరికి భర్త ఆత్మహత్య

Hyderabad
హైదరాబాద్: సికింద్రాబాదులోని పద్మారావు నగర్ లో భార్యపై గొడ్డలితో దాడి చేసి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. పద్మారావు నగర్ లోని కేశవ్ అనే వ్యక్తి తన భార్య దమయంతిని గత రాత్రి గొడ్డలితో నరికాడు. ఆమె మరణించిందనే భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య దమయంతి ఆస్పత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. భార్యపై అనుమానంతోనే కేశవ్ ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

ఒరిస్సా నుంచి వలస వచ్చిన కేశవ్ పదేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన దమయంతిని వివాహం చేసుకున్నాడు. అయితే భార్యపై అతని ఎనలేని అనుమానం అని చెబుతారు. అతను తాగి వచ్చి దమయంతిని కొడుతూ ఉండేవాడని కూడా స్థానికుల కథనం. చివరికి గురువారం రాత్రి భార్యపై గొడ్డలితో దాడి చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+