జగన్ పై ఇప్పుడే కాదు: సోనియా

జగన్ గురించి సోనియా మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. జగన్ యువకుడు, నియోజకవర్గంలో కూడా పనిచేశాడు, మంచి పత్రిక పెట్టాడు, అతనిలో సామార్థ్యాలున్నాయని సోనియా అన్నట్లు వారు తెలిపారు. వైయస్ రాజశేఖర రెడ్డి మంచి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడని, వైయస్ నుంచి పార్టీ ఎంతో లాభపడిందని, ఆయన కార్యక్రమాలు ప్రజలకు మేలు చేశాయని సోనియా అన్నట్లు వారు వివరించారు.












Click it and Unblock the Notifications