తేల్చుకుందాం రా: కెసిఆర్

ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని కెసిఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఐదు సీట్లు కూడా రావని ఆయన అన్నారు. తాను పార్టీలో ఉంటానని, పార్టీలో ఉండే నాయకత్వంపై పోరాటం చేస్తానని ఆయన అన్నారు. తెరాస నాయకత్వం మారాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications