గ్రేటర్ ఎన్నికలకు రెడీ: ఆనం

వచ్చే జులై వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు మంచినీటి ఎద్దడి ఉండదని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ రోడ్లకు 30 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. దోమల నివారణకు వారానికి ఒక రోజు ఫాగింగ్ చేయనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications