కెసిఆర్ పై అరవింద్ రివర్స్ గేర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంతో రాజీకి వచ్చినట్లు వార్తలు వెలువడని 24 గంటల లోపే ఆ పార్టీ మంచిర్యాల శాసనభ్యుడు అరవింద్ రెడ్డి ఎదురు తిరిగారు. తాను కెసిఆర్ కు క్షమాపణలు చెప్పలేదని, తాను కెసిఆర్ ను కలవడం లేదని ఆయన శనివారంనాడు అన్నారు. క్షమాపణలు చెప్పడానికి తాను తప్పేమీ చేయలేదని ఆయన అన్నారు. తాను హైదరాబాదుకు కూడా రావడం లేదని ఆయన చెప్పారు. తనపై పార్టీలో కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

విజయశాంతిని పార్టీ పంపించినట్లుగానే తనను కూడా పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తనను పార్టీ నుంచి ప్రయత్నించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తాను వాస్తవాలే మాట్లాడానని ఆయన చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా తానేమీ మాట్లాడలేదని ఆయన అన్నారు. అరవింద్ రెడ్డి ఆరోపణలు చేయడంతో తెరాస మంచిర్యాలలో ప్రజాకోర్టు తలపెట్టింది. ఆయన రాజీకి రావడంతో దాన్ని విరమించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+