కెసిఆర్ కు అరవింద్ సరెండర్

తనకు కెసిఆర్ నాయకత్వంపై నమ్మకం ఉందని, తెలంగాణ కెసిఆర్ నాయకత్వంలోనే వస్తుందని అరవింద రెడ్డి వెనక్కి తగ్గి ప్రకటించారు. ఆయన కెసిఆర్ ను కలిసి తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడానికి కూడా సిద్దపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా నాయకులతో కలిసి ఆయన కెసిఆర్ ను కలుస్తారు. పార్టీ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ పై చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన కెసిఆర్ కు వివరణ ఇస్తారు.












Click it and Unblock the Notifications