విశాఖలో చార్మీకి ముచ్చెమటలు

ఎంతో కష్టంగా ఆమె దుకాణంలో కాలు పెట్టింది. అయితే లోపల కూడా అభిమానుల సందడి తగ్గకపోవడంతో, తీవ్ర అసౌకర్యానికి గురైంది. దీంతో దుకాణాన్ని ప్రారంభించకుండానే ఆమె తిరిగి వెళ్లిపోయింది. ఈ సందడిలో జేబు దొంగలు తమ చేతి వాటం ప్రదర్సించారు. చార్మీని చూడడానికి వచ్చిన అభిమానుల జేబులు కత్తిరించారు. డబ్బులు, సెల్ ఫోన్లు దోచుకున్నారు.












Click it and Unblock the Notifications