ఉప ఎన్నికల్లో కాంగ్రెసు గాలి

విజయనగరం జిల్లా పార్వతీపురం 11వ వార్డులో కాంగ్రెసు అభ్యర్థి తాటిపూడి అచ్చయ్య విజయం సాధించారు. ఎంపిటీసిలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను కూడా కాంగ్రెసు దక్కించుకుంది. వరంగల్ 37వ డివిజన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెసు విజయం సాధించింది. కృష్ణా జిల్లా జగ్గయ్య పేట 15వ వార్డు ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి శ్రీరామ్ సుబ్బారావు విజయం సాధించారు. పిఠాపురం 25వ వార్డులో ప్రజారాజ్యం అభ్యర్థి ఉమాదేవి విజయం సాధించారు.












Click it and Unblock the Notifications