దాడులు: ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

ప్రతి కళాశాలలోనూ విద్యార్థుల కోసం తప్పనిసరిగా కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయానలి ఆమె అధికారులకు సూచించారు. తప్పని సరిగా కళాశాలల్లో ఒక రోజు ఎస్పీ స్థాయి అధికారి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని కూడా ఆమె సూచించారు. ప్రతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహిళల ఫిర్యాదుల స్వీకరణకు పది రోజుల్లోగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని సబిత చెప్పారు.












Click it and Unblock the Notifications