ఫ్యాన్స్ కు హన్సిక ఫ్లయింగ్ కిస్సు లు

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి ఆమె సంతాపం ప్రకటించారు. రియల్ హీరో రాజశేఖర రెడ్డి మన మధ్య లేకుండా పోయారని ఆమె అన్నారు. తెలుగు సినిమాల్లో తనకు ఏ హీరోయిన్ కూడా పోటీ కాదని, తనకు తానే పోటీ అని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications