విద్యార్థినిపై యువకుల దాడి

కళాశాలకు నడిచి వెళ్తున్న సౌజన్యపై ఆగంతకులు ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ఎదుటే దాడి చేశారు. గత మూడు రోజులుగా వారు ఆమె వెంట పడుతున్నారని, శనివారం ఉదయం దాడి చేసి పారిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన ప్రొద్దుటూరులో తీవ్ర సంచలనం కలిగించింది.












Click it and Unblock the Notifications