మోడీకి నోటీసు ఇవ్వం: నానావతి

మోడికి నోటీసు జారీ చేయడానికి నిరాకరించడం ద్వారా నానావతి కమిషన్ కు విశ్వసనీయత లేకుండా పోయిందని సామాజిక కార్యకర్త టీస్టా సేతల్వాద్ విమర్శించారు. మంత్రులు, అధికారులు అఫిడవిట్లు దాఖలు చేయాలని నానావతి కమిషన్ ఆదేశించింది. ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి కమిషన్ నిరాకరించడం దురదృష్టకరమని అన్నారు.












Click it and Unblock the Notifications