జగన్ కు వ్యతిరేకం కాదు: రేణుక

జగన్ కు మంచి భవిష్యత్తు ఉందని, కొంత మంది జగన్ భవిష్యత్తును దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని, అదే విషయాన్ని తాను చెప్పానని ఆమె అన్నారు. జగన్ భవిష్యత్తును చెడగొట్టవద్దనే ఉద్దేశంతో తాను ఆ మాట అన్నానని, జగన్ తన కొడుకులాంటివాడని, అందుకే ఆ మాట చెప్పానని ఆమె అన్నారు. తాను పార్టీ అధిష్ఠానవర్గానికి సన్నిహితురాలిని ఏమీ కాదని, తాను క్రమశిక్షణ గల ఒక కార్యకర్తను మాత్రమేనని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications