రాజకీయ ట్రస్టు మాదే: బాబు

విద్యాజ్యోతి ట్రస్టు పేద విద్యార్థుల కోసం ఎంతో సహాయం చేస్తోందని ఆయన అన్నారు. డబ్బులు సంపాదించే విషయంలో ఎంతగా ఆరాటపడుతామో వాటిని సద్వినియోగం చేసినప్పుడు అంత సంతృప్తి కలుగుతుందని ఆయన అన్నారు. పేదలకు మేలు చేసేందుకు తాము అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications