చిరంజీవికి టిటిడి అవమానం

బ్రహ్మోత్సాల్లో పాల్గొనడానికి చిరంజీవి తిరుపతి చేరుకున్నారు. ఆయన ముస్లిం రంజాన్ వేడుకల్లో కూడా పాల్గొంటారు. చిరంజీవిని టిటిడి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించకపోవడంపై ప్రజారాజ్యం నేతలు మండిపడుతున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి కె.రోశయ్య హైదరాబాదు నుంచి తిరుపతికి బయలుదేరారు. రోశయ్య దంపతులు ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.












Click it and Unblock the Notifications