గృహ నిర్బంధంలో హఫీజ్ సయీద్

సయీద్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించార. అయితే అతన్ని అధికారికంగా గృహ నిర్బంధం విధించారా, లేదా తెలియడం లేదు. భద్రతా కారణాల రీత్యానే సయీద్ కదలికలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. దానిపై అధికారిక సమాచారమేదీ లేదు. సయీద్ గృహ నిర్బంధాన్ని భారత హోం మంత్రి చిదంబరం సీరియస్ గా పరిగణించలేదు. ముంబై దాడుల కేసులో సయీద్ ను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications