చిరు పనికి రారు: రాఘవేంద్ర

వరుస పరాజయాలను బట్టి ప్రజారాజ్యం పార్టీకి భవిష్యత్తు లేదని తేలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా చిరంజీవి మంచివారే గాని రాజకీయాలకు పనికి రారని అన్నారు. చిరంజీవి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని కూడా ఆయన సూచించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications