పోలీసు స్టేషన్ లో మహిళ మృతి

కాగా, పోలీసు ఉన్నతాధికారులు దీన్నిలాకప్ డెత్ గానే పరిగణిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ నారాయణను, కానిస్టేబుళ్లు సాంబశివరావు, రాజయ్యలను సస్పెండ్ చేశారు. మరి కొంత మంది అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సంఘటనపై మెజీస్టీరియల్ విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications