అస్సాంలో మరో సారి భూకంపం

మంగళవారంనాటి భూకంపంలో ప్రాణ నష్టం సంభవించినట్లు వెంటనే ఏ విధమైన వార్తలు రాలేదు. సోమవారం నాటి భూకంపం భయం మనసుల నుంచి తొలగక ముందే మంగళవారం ప్రజలు మరింత భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూటాన్ లో సంభవించిన నష్టంపై అధికారులు అంచనాలు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications