ఎన్నికలకు ముందు బ్లాక్ నే: ఒబామా

తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ఆఫ్రికన్ - అమెరికన్ ను అని, దీన్ని బట్టి దేశంలో జాతి సంబంధాలు ఎంత విశాలంగా ఉన్నాయో అర్థమవుతుందని ఒబామా సిబిఎస్ ది లేట్ షో లో డేవిడ్ లెటర్ మ్యాన్ తో అన్నారు. ఎన్నికలకు ముందు నిజానికి తాను నల్లవాడని అనే విషయం గుర్తించాలని ఆయన అన్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి అధ్యక్షుడు ప్రత్యేకమైన మార్పులు తేవాలని ప్రయత్నించినప్పుడు వ్యతికేరత రావడం సహజమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications