సిఎం అభ్యర్థిపై కాకా వ్యాఖ్య

వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతర పరిణామాలపై తాను మాట్లాడితే పెద్ద వార్తే అవుతుందని, సంతాప దినాలు కూడా ముగియక ముందే కొందరు నేతలు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా రోశయ్య పని తీరు వండర్ ఫుల్ అని ఆయన అభిప్రాయపడ్డారు. రోశయ్య ఎంత కాలం ముఖ్యమంత్రిగా ఉంటే అంత కాలం బాగా పనిచేస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications