చంద్రుడిపై నీరు: తేల్చిన చంద్రయాన్

చంద్రయాన్ సాధించిన ఫలితం గురించి ఇప్పటి వరకు ఇస్రో గానీ నాసా గానీ ఏమీ వెల్లడించలేదు. చంద్రయాన్ చంద్రమండలంపై నీరు ఉన్నట్లు తెలిపిన విషయంపై మాట్లాడడానికి బ్రౌన్ విశ్వవిద్యాలయం అధికార ప్రతినిధి నిరాకరించారు. అది భారీ ప్రకటన అవుతుందని, చంద్రయాన్ కు సంబంధించి అది గొప్ప ఫలితమని, భారత అంతరిక్ష పరిశోధనలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విషయం అవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications